AMMORU DIGINADHI SONG LYRICS: Ammoru Diginadhi Song is a Telugu song from the movie Anakapalli starring Indrajaa Absar, Trinadha Rao Nakkina, Tarak Ponnappa, directed by Khagesh Tammineni. "AMMORU DIGINADHI" song was composed by Davzand and sung by Mangli, with lyrics written by Ganesh Saladhi.
అమ్మోరు దిగినది Ammoru Diginadhi Lyrics in Telugu
గణగణగణగణగణగణ జై గంటలు మోగేనే కర్పూరాలు ఎలిగేనే
పొట్టేల్లు వచ్చేనే పరమాన్నం వచ్చిందేరే
వేపా దళముల రక్షా ఊరంతా తిరిగేనే
నాటు తోలు డప్పు వేడుక్కి రేగిందిలే
కుంకాల పోగుంది పసుపంటి నేలుంది
కాగాడాల చమురు కాలుతూ నవ్వింది
ఘల్లన్నాయి గజ్జెలు ఎవరంటూ చూశాము
చింతానిప్పుల వెనకా నల్లరాతిరి లాగా
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
ప్రాణాన్ని మాకిచ్చి సల్లంగా బతుకంటే అమ్మా
వెర్రెక్కి పోయామే మదమెక్కి ఆడామే కర్మా
భద్రంగా చూస్తూనే తప్పుంటే దండించే అమ్మా
నరమేధం చేస్తుంటే ఇంకేడా మాకుంది జన్మా
బెబ్బులెక్కి శూలం పట్టి దుష్టుల తల దాహానికి
బెబ్బులెక్కి తరిమి తరిమి
శూలం పట్టి ఉరిమి ఉరిమి
దుష్టుల తల తురిమి తరుమి దాహానికి నెత్తురడిగి హే
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
ఘట్టాలెక్కి ఊరే చుట్టి పూనకమై ఊగినాది
పుర్రెలన్నీ మాలకట్టి చెడు అంతే చూసినాది
అయ్యోరిని మూడో కన్ను ఓసారి ఇటు ఇయ్యమని
దూరంగున్నా భారంగున్నా అందరినీ కాల్చునది
అడిగడడిగడి పోతురాజు కొరడాలతో నీ అడుగులు పడిపడి
వీరుడన్నా శూరుడన్నా నీ ముంగిట నిలువరనీ
సోయేలేకా బుద్దే రాక నీ వేటుకి చీలిపడి
ప్రాణం ఉన్నా దేహం అంటే అమ్మోరి దీవెనది
పాహి అన్నా దేహి అన్నా ఈ వేటా ఆగనిది
భారత్ల్య్రిక్స్.కోమ్
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
అమ్మోరు దిగినాది అమ్మోరే దిగినాది
Ammoru Diginadhi Lyrics
Ganaganaganaganaganagana jai gantalu mogene karpuralu eligene
Pottellu vaccene paramannam vaccindere
bharatlyrics.com
Vepa dalamula raksa uranta tirigene
Natu tolu dappu vedukki regindile
Kudkala pogundi pasupanti nelundi
Kagadala camuru kalutu navvindi
Ghallannayi gajjelu evarantu cusamu
Cintanippula venaka nallaratiri laga
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore
Prananni makicci sallanga batukaṇṭe amma
Verrekki poyame madamekki adame karma
Bhadranga custune tappunte dandince amma
Naramedham cstunte inkeḍa makundi janma
Bebbulekki sulam patti dustula tala dahaniki
Bebbulekki tarimi tarimi sulam patti urimi urimi
Dustula tala turimi tarumi dahaniki netturadigi he
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore
Ghattalekki ure cutti punakamai uginadi
Purrelanni malakatti cedu ante cusinadi
Ayyorini muḍo kannu osari itu iyyamani
Durangunna bharangunna andarini kalcunadi
Aḍigaḍaḍigadi poturaju koraḍalato ni aḍugulu padipadi
Virudanna surudanna ni mungita niluvarani
Soyeleka budde raka ni vetuki cilipadi
Pranam unna deham ante ammori divenadi
Pahi Anna dehi Anna i veta aganidi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore diginadi
Ammoru diginadi ammore
