మధురం Madhuram Lyrics - Karthik, Charulatha Mani

Madhuram lyrics, మధురం the song is sung by Karthik, Charulatha Mani from Sathi Leelavathi. Madhuram Love soundtrack was composed by Mickey J Meyer with lyrics written by Vanamali.

మధురం Madhuram Lyrics in Telugu

ఇన్నాళ్లీ పరిచయాన్ని నువ్వూహించావా
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా
ఏముందో వాడిలోనా తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా?

ఒక్కో క్షణం ఓ వింత
చూస్తున్నావా తన చెంత
అంతందంగా మారిందా?
నీకీ జగమంతా

కళ్లు రెండూ కలిశాకా
ఉన్నట్టుండి మనసంతా
తుళ్లి తుళ్లి పడుతోందా?
నిన్నే నువ్వే మరిచేంతా

భారత్ల్య్రిక్స్.కోమ్

మధురం… వాడి జత మధురం
మధురంలే… ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం
మది మదరం

మధురం… వాడి జత మధురం
మధురంలే… ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం
మది మదరం

ఇన్నాళ్లీ పరిచయాన్ని నువ్వూహించావా
నీలో ఏం జరుగుతోందో గమనిస్తున్నావా
ఏముందో వాడిలోనా తెలిసే లోగానే
గుండెల్లో చోటు కాస్త పంచేస్తున్నావా

ఇది వరకు ఉరికిన ఈ సమయం
నేడు విసిగిస్తుందా?
తన కొరకు వేచే నీ హృదయం
ఆగనంటోందా?

కనుల ముందు వాడిని చూస్తూనే
గంతులే వేస్తుందా?
నిన్ను నడిపించే నమ్మకం వాడే
నీ బలం నీకే తెలిపే సాటిలేని సరిజోడే

కళ్లు రెండూ కలిశాకా
ఉన్నట్టుండి మనసంతా
తుళ్లి తుళ్లి పడుతోందా
నిన్నే నువ్వే మరిచేంతా

మధురం… వాడి జత మధురం
మధురంలే… ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం
మది మదరం

మధురం… వాడి జత మధురం
మధురంలే… ఆ తలుపే మధురం
మధువొలికేటి కల మధురం
మది మదరం.

Madhuram Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Madhuram is from the Sathi Leelavathi.

The song Madhuram was sung by Karthik and Charulatha Mani.

The music for Madhuram was composed by Mickey J Meyer.

The lyrics for Madhuram were written by Vanamali.

The music director for Madhuram is Mickey J Meyer.

The song Madhuram was released under the Zee Music South.

The genre of the song Madhuram is Love.