మళ్ళీ రావా Malli Raava Lyrics - Hariharan

Malli Raava lyrics, మళ్ళీ రావా the song is sung by Hariharan from Pushpaka Vimanam. Malli Raava Sad soundtrack was composed by Sidharth Sadasivuni with lyrics written by Rahman.

మళ్ళీ రావా Lyrics in Telugu

గుండె అంచును మీటిపోయిన
కోటి ఆశల మేఘమా
రెప్పపాటున వచ్చి పోయిన
రంగు రంగుల స్వప్నమా

bharatlyrics.com

ఎందుకో మరి అంత తొందర
చెప్పవా ఇది న్యాయమా
తిరిగి రావా నేస్తమా
వదిలి కదిలిన ప్రాణమా

మళ్ళీ రావా మళ్ళీ రావా
చీకటైనది నా లోకం
చూపలేవా చూపలేవా
కోటి వెలుగుల నీ రూపం

రాలేవా రాలేవా
ఓ సారి నాకోసం

తోడు నడిచిన ఏడు అడుగుల
అర్ధమే వివరించగా టెన్ టు ఫైవ్
వీడి పోనని ఒట్టు వేసిన
మంత్రమే మన సాక్షిగా

తరలిరావా బంధమా
మనసు మరువని గంధమా.

Malli Raava Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *