మనసుని పెట్టి Manasuni Patti Lyrics - Haricharan, Uma Neha

Manasuni Patti lyrics, మనసుని పెట్టి the song is sung by Haricharan, Uma Neha from RX 100. Manasuni Patti Hppy  soundtrack was composed by Chaithan Bharadwaj with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).

మనసుని పెట్టి Lyrics in Telugu

ఏయ్ ఎవరు ఎవరి మనసుని పెట్టి
దారం ఎగరేశారు గాలిపటంలా
ఈ ఎవరి ఎవరి అడుగుని పట్టి
చక్రం కట్టి నడిపించారు పూలరథంలా
ఎవరెవరో కాదది నీలోపల
దాక్కుని ఉండే టక్కరి నేనేగా
యెక్కడని చూస్తావే నీ పక్కనే ఉన్నానుగా

అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా
వింతలే వందల సార్లైనా ఈ పాత
వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట
హే.. తాకే తాకే తార
తాకే తాకే తార
తాకే తాకే తార

విన్నావా మైన గుండెల్లోనా
హైనా రాగాలెన్నో
ఎగిరే ట్యూనా చేపల్లోన
సోనా మెరుపులు ఎన్నో
నీలో రెజినా వేగం
కల చెరిపే గాలుల రాగం
అలజడితో గువ్వల గొడవే నే మరిచేసా

చూసావా మబ్బుల వల్లే రుద్దే
మెరుపులా సబ్బులు ఎన్నో
ఎర్రని సూర్యుని తిలకం దిద్దే
సాయంకాలం కన్ను
ఏమైనా ఇంతందం చెక్కిందెవరో
చెబుతారా తమరు
ఎవరెవరో కాదది నీలోపల
తన్నుకు వచ్ఛే సంతోషం ఉలిగా
చక్కగా చెక్కేందుకు నేచ్ఛేలిగా నేనున్నానుగా

భారత్ల్య్రిక్స్.కోమ్

అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా
వింతలే వందల సార్లైనా ఈ పాత
వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట

హే .. తాకే తాకే తార
తాకే తాకే తార
తాకే తాకే తార

ఈ ప్రేమకు పేరే పెట్టిందెవరు
ప్రాయం పంచిందెవరు
వలపుకి తలుపు తీసిందెవరు
తొలి ముద్దిచించిందెవరు
ఏమైనా నాలో ఈ హైరానా తగ్గించేదెవరు

ఎవరెవరో కాదది నీలోపల
హద్దులు దాటినా అల్లరిని త్వరగా
దారిలో పెట్టేందుకు తోడల్లే నెన్నున్నానుగా
అరేయ్ ఈ మాటే మరోసారి చెప్పేయ్ అమృతంలా
వింతలే వందల సార్లైనా ఈ పాత

వస్తాలే లక్షల మైళ్లయినా నీ వెంట
హే.. తాకే తాకే తార
తాకే తాకే తార
తాకే తాకే తార.

Manasuni Patti Lyrics

Ey evare evare manasuni patti
Daaram katti egaresaare gaalipatamla
Ey evare evare adugunu patti
Chakram katti nadipinchaare poolaradhamlaa
Evarevaro kaadadi neelopala
Daakkuni unde takkari nenegaaa
Yekkadani choosthave nee pakkane vunn nanugaa

Arey ee mate marosaari cheppey amruthamlaa
Vintale vandasaarlainaa ee paata
Vasthaale lakshala maillainaa nee venta
Hey thaarak thaarak thaara
Thaarak thaarak thaara
Thaarak thaarak thaara

Vinnavaa maina gundellona
Hainaa raagalenno
Egire tunaa chepallona
Sona merupulu enno
Neelo regina vegam
Kala cheripe gaalula raagam
Alajadilo guvvala godave ne marichesaa

Choosava mabbula olle rudde
Merupula sabbulu enno
Errani suryuni thilakam didde
Saayamkaalam kannu
Emaina inthandam chekkindevaro
Chabuthara thamaruu
Evarevaro kadhadi neelopala
Thannuku vachche santhosham uligaa
Chakkaga chekkenduku nechcheligaa nenunnagaa

Arey ee mate marosaari cheppey amruthamlaa
Vintale vandasaarlainaa ee paata
Vasthaale lakshala maillainaa nee venta

Hey thaarak thaarak thaara
Thaarak thaarak thaara
Thaarak thaarak thaara

Ee premaku pere pettindevaru.
Prayam panchindevaru
Valapuki thalupe teesindevaru
Tholi muddichchindevaru
Emainaa naalo ee hairaanaa thagginchedevaru

bharatlyrics.com

Evarevaro kadhadi neelopala
Haddulu daatina allarine twaragaa
Daarilo pettenduku thodalle nennunnagaa
Arey ee mate marosaari cheppey amruthamlaa
Vintale vandasaarlainaa ee paata

Vasthaale lakshala maillainaa nee venta
Hey thaarak thaarak thaara
Thaarak thaarak thaara
Thaarak thaarak thaara.

Manasuni Patti Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download