నిండు నూరేళ్ళ Nindu Noorella Lyrics - Sonu Nigam, Mahalakshmi Iyer

Nindu Noorella lyrics, నిండు నూరేళ్ళ the song is sung by Sonu Nigam, Mahalakshmi Iyer from Praanam. Nindu Noorella Love soundtrack was composed by Kamalakar with lyrics written by Sai Sri Harsha.

Nindu Noorella Lyrics

Nela thalli saakshigaa
Ningi thandri saakshigaa
Gaali devara saakshigaa
Agni devuni saakshigaa
Gangamme sallamgaa deevinchagaa

Nindu noorella saavaasam
Swargamavvaali vanavaasam
Dhanda guchhaanu naa praanam
Vendi ennello kalyaanam

Ee reethulu geethalu seripeyyaalani
Dhyaase puttindhile
Polikekalakandhani polimeralalo
Selime cheddhaamule

Nindu noorella saavaasam
Swargamavvaali vanavaasam

Sandhamaama oorilo ennelamma vaadalo
Achha telugu muchhapoola punnamenule
Rellu kappu nesina indra dhanassu gootilo
Reyi pagalu okkatele reppa padadhule

Ee mabbule mana nesthulu
Aa dhikkule mana aasthulu
Salla gaalula pallakeelalo
Sukka sukkanee sutti vaddhaamaa

Nindu noorella saavaasam
Swargamavvaali vanavaasam

Ee reethulu geethalu seripeyyaalani
Dhyaase puttindhile
Polikekalakandhani polimeralalo
Selime cheddhaamule

Varjyamantu ledhule raahukaalamedhile
Raashi ledhu vaasi ledhu thithulu levule
Athidhulantu lerule manaku maname saalule
Maasiponi baasalanni baasikaalule

Ye yelupu dhigi raadhule
Mana koodike mana thodule
Isika dhosile thalambraalugaa
Thalalu nimpagaa manuvu jarigele

Nindu noorella saavaasam
Swargamavvaali vanavaasam.

నిండు నూరేళ్ళ Lyrics in Telugu

నేల తల్లి సాక్షిగా
నింగి తండ్రి సాక్షిగా
గాలి దేవర సాక్షిగా
అగ్ని దేవుని సాక్షిగా
గంగమ్మే సల్లంగా దీవించగా

నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం
దండ గుచ్చాను నా ప్రాణం
వెండి ఎన్నెల్లో కళ్యాణం

bharatlyrics.com

ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని
ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో
సెలిమే చేద్దాములే

నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం

సందమామ ఊరిలో ఎన్నెలమ్మ వాడలో
అచ్చ తెలుగు ముచ్చపూల పున్నమేనులే ఓ ఓ
రెల్లు కప్పు నేసిన ఇంద్రధనస్సు గూటిలో
రేయి పగలు ఒక్కటేలె రెప్ప పడదులే

ఈ మబ్బులే మన నేస్తులు
ఆ దిక్కులే మన ఆస్తులు
సల్ల గాలుల పల్లకీలలో
సుక్క సుక్కనీ సుట్టి వద్దమా

నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం

ఈ రీతులు గీతలు సెరిపెయ్యాలని
ధ్యాసే పుట్టిందిలే
పొలికేకలకందని పొలిమేరలలో
సెలిమే చేద్దాములే

వర్జ్యమంటు లేదులే రాహుకాలమేదిలే
రాశి లేదు వాశి లేదు తిథులు లేవులే ఓ ఓ
అథిధులంటు లేరులే మనకు మనమే సాలులే
మాసిపోని బాసలన్ని బాసికాలులే

ఏ ఏలుపు దిగి రాదులే
మన కూడికే మన తొడులే
ఇసిక దోసిలే తలంబ్రాలుగా
తలలు నింపగా మనువు జరిగెలే

నిండు నూరేళ్ళ సావాసం
స్వర్గమవ్వాలి వనవాసం.

Nindu Noorella Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download