O Sandamama lyrics, ఓ సందమామ the song is sung by Mohana Bhogaraju from Bheemla Nayak. O Sandamama soundtrack was composed by S. Thaman with lyrics written by Kasarla Shyam.
O Sandamama Lyrics
Nuvu jalle vennelantha
Sallagundhani midisipoke
O sandamama
Thana ollu kaalchi enda neeku
Eligipoye gunamichhindhe
Na sandamama
Sandhe yela kunguthunte
Gelisinaavani sambarabadake
O sandamama
Kanakana nippula kanika vole
Poddupodise tellavaari
Na sandamama
Keechuraalla chappudu jesi
Gosapettinaanukoke
O sandamama
Mabbu jese gharjanlinte
Daddharilli buggalaithav
Na sandamama
Aakupachhani ammathoti
Aakathaayi aataloddhe
O sandamama
Ninnu koolchaga jammichettuna
Aayudhalanu dhaachukundhe
Naa sandamama
Suttu sukkalu unnaayantu
Soosi nuvvu murisipoke
O sandamama
Nee sittasivari daarilona
Needa kuda thodu raadhe
Naa sandamama
Seekatantha thaagi nuvvu
Sittharanga sindheyyake
O sandamama
Amavasya ghadiya neeku
Mundarundhani marsipoke
Naa sandamama
Neenu nenane pattuthoti
Neeku nuvve dhaaram gaake
O sandamama
Nuvvu puttaka mundhe putte
Nuvvu boyina untadhe lokam
Na sandamama.
ఓ సందమామ Lyrics in Telugu
నువు జల్లే వెన్నెలంతా
సల్లగుందని మిడిసిపోకే
ఓ సందమామ
తన ఒళ్ళు కాల్చి ఎండ నీకు
ఎలిగిపోయే గుణమిచ్చిందే
నా సందమామ
సందే ఏల కుంగుతుంటే
గెలిసినావని సంబరబడకే
ఓ సందమామ
కణకణ నిప్పుల కణిక వోలే
పొద్దుపొడిసే తెల్లవారి
నా సందమామ
కీచురాళ్ళ చప్పుడు జేసి
గోసపెట్టినానుకోకే
ఓ సందమామ
మబ్బు జేసే ఘర్జనలింటే
దద్దరిల్లి బుగ్గలైతవ్
నా సందమామ
ఆకుపచ్చని అమ్మతోటి
ఆకతాయి ఆటలొద్దే
ఓ సందమామ
నిన్ను కూల్చగా జమ్మిచెట్టున
ఆయుధాలను దాచుకుందే
నా సందమామ
సుట్టు సుక్కలు ఉన్నాయంటూ
సూసి నువ్వు మురిసిపోకే
ఓ సందమామ
నీ సిట్టసివరి దారిలోన
నీడ కూడా తోడు రాదే
నా సందమామ
సీకటంతా తాగి నువ్వు
సిత్తరంగా సిందెయ్యకే
ఓ సందమామ
bharatlyrics.com
అమావాస్య ఘడియ నీకు
ముందరుందని మర్సిపోకే
నా సందమామ
నీను నేననే పట్టుతోటి
నీకు నువ్వే దూరంగాకే ఓ
సందమామ
నువ్వు పుట్టక ముందే పుట్టే
నువ్వు బోయినా ఉంటదే లోకం
నా సందమామ.