అడవి గుసగుసలు Adavi Gusagusalu Lyrics - Manisha Eerabathini, Sri Krishna

Adavi Gusagusalu lyrics, అడవి గుసగుసలు the song is sung by Manisha Eerabathini, Sri Krishna from Bheemla Nayak. Adavi Gusagusalu soundtrack was composed by S. Thaman with lyrics written by Kasarla Shyam.

అడవి గుసగుసలు Lyrics in Telugu

తరధిమ్ మ్ మ్
తరధిమ్ మ్ మ్

భిల్లీ భల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ
గవయ వలిముఖ చమరీ

ఝిల్లీ హరిశరభకరీ
కిట మల్లాద్భుత
కాక ఘూకమయ మగునడవిన్‌

డుమ్ము డుమ్ము గుంపులు గట్టిన
దున్నల ఎటాడే సింహాన్ని చూడో
రొమ్మురొమ్ము రయ్యంటూ చీల్చంగరో

ధుమ్ము ధుమ్ము కొండల్ని తొండాన
జుట్టేసి ఇసిరేటి ఏనుగు వీడో
దమ్ము దమ్ము మర్దెక్కి ఊగిండురో

హే, దాయి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో, రోరో
యి దాయి దారితప్పిన
ఆకతాయి గిల్లి కొట్లాకొచ్చిండురో
రాయి రాయి రాజుకున్నట్టు
రేయిలో కునుకున్న కోనంత కెలికిండురో
అరె రో

bharatlyrics.com

జల్లుజల్లందిరా గుట్ట గుండె
సుర్రు సుర్రంటు సెట్లన్నీ మండే
ఘల్లు ఘల్లన్న ఏరంతా ఎండే
సద్దు సేసే గాలి గమ్మునుండే

తరిరిరారారిరో తరిరిరారారిరో
తరరరరీర వినరో
గురిపెట్టేది ఎవరో
చేజిక్కేది ఎవరో
వేటకు సావు సిట్ట సివరో

తరధిమ్
తరధిమ్

సరిగ సమరిసనిపమపనిస
సరిగ సమరిసనిపమపనిస
పామపా మపని పమని పమనిరిసరిసరి
మప మప మపనిసరి నిస మని
పమరిస సరిగ సమరిస నిపసా

నిసరిమ నిసరిమని నిసరిమపనిప
పనిపపనిస నిసరి నిసరిమపనిప
పపనిస రిసని నిస పనిసా
సరిగ సమరిసనిపమపనిస

నిగపపనిని మపాప్ప మపనినిస
మపనిసగరినిసా ఆ ఆఆ
సరిగ సమరిసనిపమ నిపమ
సరిగ సమరిసనిపమపనిస

భిల్లీ భల్ల లులాయక
భల్లుక ఫణి ఖడ్గ
గవయ బలిముఖ చమరీ, ఓం

ఝిల్లి హరి శరభ కరి
కిటిమల్లాద్భుత కాక
ఘూక మయమగు నడవిన్, ఓం ఓం

తరధిమ్
తరధిమ్.

Adavi Gusagusalu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download