ఒకే ఒక జీవితం Oke Oka Jeevitham Lyrics - Haricharan

Oke Oka Jeevitham Lyrics - Haricharan

Oke Oka Jeevitham lyrics, ఒకే ఒక జీవితం the song is sung by Haricharan from Mr. Nookayya. Oke Oka Jeevitham Sad soundtrack was composed by Yuvan Shankar Raja with lyrics written by Ramajogayya Sastry.

Oke Oka Jeevitham Lyrics

Oke oka jeevitham
Adhi cheyyi jaariponeeku
Malli raani ee kshanaanni
Mannupaalu kaaneeku

Kashtamanedhi leni
Rojantu ledu kadha
Kanneeru daatukuntu
Saagipoga thappadhugaa

Amma kadupu odhilina adugadugu
Aanandham kosame ee parugu
Kashtaala baatalo kada varaku
Chirunavvu vadhalaku

Nuvvevaru, nenevaru
Raasinadevaru mana kathalu
Nuvvu nenu chesinavaa
Mana peruna jarige panulu

Edhi manchi ani adhi cheddadani
Thookaalu veyyagala vaarevaru
Andhariki chivaraakariki
Thudhi teerpu okkade paivaadu

Avthuna melu, keedu
Anubhavaalegaa rendoo
Dhaivam chethi bommalegaa
Nuvvu nenu evvarainaa
Thalo paathra veyyakunte
Kaala yaathra kadhilenaa

Nadi sandramandhu nilichaakaa
Edureedhakunda munakesthaavaa
Ninu nammukunna nee praanaanni
Addhariki cherchavaa

Puttukatho nee adugu
Ontarigaa modhalainadhile
Bathuku ane maargamulo
Thana thodevaru nadavarule
Cheekatilo nisi raathirilo
Nee needa kooda ninu vadhulunule

Nee vaaru anu vaarevaru
Lerantoo nammithe manchidhile
Chithi varaku nethoo nuvve
Chivaranta neetho nuvve

Chuttu unna lokamantha
Neetho lene ledhanuko
Nee kannulo neeru thudiche
Cheyi kooda needhanuko

Lokaana nammakam ledhasale
Dhaani peru mosamai maarenule
Verevari saayamo endhukule
Ninnu nuvvu nammuko.

ఒకే ఒక జీవితం Lyrics in Telugu

ఒకే ఒక జీవితం ఇది
చెయ్యి జారిపోనీకు
మళ్ళీ రాని ఈ క్షణాన్ని
మన్నుపాలు కానీకు

కష్టమనేది లేని
రోజంటూ లేదు కదా
కన్నీరు దాటుకుంటూ
సాగిపోగ తప్పదుగా

అమ్మ కడుపు వదిలిన అడుగడుగు
ఆనందం కోసమే ఈ పరుగు
కష్టాల బాటలో కడ వరకు
చిరునవ్వు వదలకు

నువ్వెవరు, నేనెవరు
రాసినదెవరు మన కథలు
నువ్వు నేను చేసినవా
మన పేరున జరిగే పనులు

ఇది మంచి అని, అది చెడ్డదని
తూకాలు వెయ్యగల వారెవరు
అందరికి చివరాకరికి
తుది తీర్పు ఒక్కడే పైవాడు

bharatlyrics.com

అవుతున్న మేలు, కీడు
అనుభవాలేగా రెండు
దైవం చేతి బొమ్మలేగా
నువ్వు నేను ఎవరైనా
తలో పాత్ర వెయ్యకుంటే
కాలయాత్ర కదిలేనా

నడి సంద్రమందు దిగి నిలిచాకా
ఎదురీదకుండ మునకేస్తావా
నిను నమ్ముకున్న నీ ప్రాణాన్ని
అద్దరికి చేర్చవా

పుట్టుకతో నీ అడుగు
ఒంటరిగా మొదలైనదిలే
బతుకు అనే మార్గములో
తన తోడెవరు నడవరులే
చీకటిలో నిశి రాతిరిలో
నీ నీడ కూడా నిను వదులునులే

నీవారు అను వారెవరు
లేరంటూ నమ్మితే మంచిదిలే
చితి వరకు నీతో నువ్వే
చివరంట నీతో నువ్వే

చుట్టూ ఉన్న లోకమంత
నీతో లేనే లేదనుకో
నీ కన్నుల్లో నీరు తుడిచే
చేయి కూడా నీదనుకో

లోకాన నమ్మకం లేదసలే
దాని పేరు మోసమై మారేనులే
వేరెవరి సాయమో ఎందుకులే
నిన్ను నువ్వు నమ్ముకో.

Oke Oka Jeevitham Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download