పవర్ అఫ్ యూత్ Power Of Youth Lyrics - Nakash Aziz

Power Of Youth lyrics, పవర్ అఫ్ యూత్ the song is sung by Nakash Aziz from Yuvarathnaa. Power Of Youth Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Ramajogayya Sastry.

పవర్ అఫ్ యూత్ Lyrics in Telugu

జాగో జాగోరే యువత నీలో కల నిజమయ్యేట్టు
పక్కా గురిచూసి కొట్టు
గో గో గోగోరే చిరుత నీ బలమెంతో తెలిసేట్టు
ఎక్కు పై మెట్టు మెట్టు

హే తొక్కిపెట్టకు నీలో సరుకు
ఎక్కుపెట్టు తగు లక్ష్యం కొరకు
విశ్రమించకు, నీరసించకు
విజయమందు వరకు

హే ఊపిరాగినా బతికే కిటుకు
నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే
గొప్ప దారి వెతుకు

పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్

ఛాలెంజె ఏదైనా
ఛాలెంజె ఎవరిదైనా
ఎదురించాలి, ఎదురెళ్ళాలి
లేనేలేదనుకో వెనుకడుగు

భారత్ల్య్రిక్స్.కోమ్

గెలుపనేదెవ్వడి సొత్తు
జన్మతో అందరి హక్కు
చెమటలు చిందే నీ ప్రతి కష్టం
తిరిగిస్తుంది చల్లని వెలుగు

హే యువత యువత
హే యువత యువత
హే కాళ్ళను లాగే జనాల ముందే
కాలరు ఎగిరేద్దాం

హే యువత యువత
హే యువత యువత
అవమానించిన వాళ్ళ
ఫోనుల్లోనే డీపీ అయిపోదాం

హే గెలుపు రంగుగా
పెదవుల తళుకు వెలుగు వరకు నువ్వలుపని
అనకు ఛీ కొట్టినోళ్ల పొగరంత
నరకు చిరునవ్వు కత్తితో

పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్

కామెంటు చేసేవాళ్ళు
లోకాన పనిలేనోళ్లే
మన టైమస్సలు ఖాలీ లేదే
వాళ్లకి మనకి పోలిక లేదే

హే యువత యువత
హే యువత యువత
మన ఓటమికెదురు చూసేవాళ్ళని
చూస్తూ ఉంచేద్దాం

హే యువత యువత
హే యువత యువత
పరీక్షలోన ఫెయిల్ అయినా సరే
బతుకును గెలిచేద్దాం

హే ఊపిరాగినా బతికే కిటుకు
నేర్పి చూడు నీ ఆలోచనకి
ఉన్న పేరు మరి కాస్త పేరయ్యే
గొప్ప దారి వెతుకు

పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్
పవర్ అఫ్ యూత్.

Power Of Youth Lyrics

Jaago jaagore yuvathaa neelo kala nijamayyettu
Pakkaa gurichoosi kottu
Gogo gogore chiruthaa nee balamentho thelisettu
Ekku paimettu mettu

Thokkipetaku neelo saruku
Ekkupettu thagu lakshyam koraku
Visraminchaku neerasinchaku
Vijayamandhuvaraku

Hey oopiraaginaa bathike kituku
Nerpichodu nee alochanaku
Unnaperu marikaastha
Perayye goppa daari vetuku

Power of youth
Power of youth
Power of youth
Power of youth

Challenge edhe ayinaa
Challenge evvaridhainaa
Edhirinchali edhurellaali
Leneledhanuko venukadugu

Gelupanedhevvadi sotthu
Janmatho andhari hakku
Chematalu chindhe nee prathi kashtam
Tirigisthundi challani velugu

Yuvathaa yuvathaa hey
Yuvathaa yuvathaa hey
Kaallanulaage janaalamundhe
Kaalaru ettheddhaam

Yuvathaa yuvathaa hey
Yuvathaa yuvathaa hey
Avamaaninchinavaalla
Phonelone d.p ayipodhaam

Hey gelupurangugaa
Pedhavula thaluku veluguvaraku nuvvalupani
Anaku cheekottinolla pogarantha
Naruku chirunavvu katthitho

Power of youth
Power of youth
Power of youth
Power of youth

Kaamentu chesevaallu
Lokaana panilenolle
Mana time assalu khaalee ledhe
Vaallaki manaki polike ledhe

Yuvathaa yuvayhaa hey
Yuvathaa yuvathaa hey
Mana otamikedhuru choosevaallani
Choostoone unchudhaam

Yuvathaa yuvathaa hey
Yuvathaa yuvathaa hey
Pareekshalona fail ayinaa
Sare bathukunu gelicheddhaam

bharatlyrics.com

Hey oopiraaginaa bathike kituku
Nerpichoodu nee alochanaku
Unnaperu marikaastha perayye
Goppa daari vetuku

Power of youth
Power of youth
Power of youth.

Power Of Youth Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *