ప్రేమ ఓ ప్రేమా Prema O Premaa Lyrics - Sid Sriram, Hemambiga

Prema O Premaa lyrics, ప్రేమ ఓ ప్రేమా the song is sung by Sid Sriram, Hemambiga from NGK. Prema O Premaa Love soundtrack was composed by Yuvan Shankar Raja with lyrics written by Chandrabose.

Prema O Premaa Lyrics

Prema… Prema
O… Prema… O… Premaa

Premaa sudigaalai nuvve unte
Chirugalai cheranaa
Nishi kaaga vuvve unte
Ninu needai thaakanaa

Nadhi laaga nuvve unte
Chinukai ne chindhanaa

Adigaa badhuladigaa
Nee adugai nadiche
Maargam choopumaa… Choopumaa

Pilichaa ninu pilichaa
Nee kalalo niliche
Manthram cheppumaa… Cheppumaa

Priya megham kurise vela
Pudamentha andhamo
Maru malli mandhaaraalaa
Chelimentha andhamo

Egase alalegase
Nee premalo andham
Edhane laagene… Laagene

Naa gundello ninde moham
Shwasallo dhoopam vese
Chuttoora pogalai kammene
Guttanthaa thelipene

Thalapunu vadhalani yochana
Perigenu manasuna yaathana
Praayamu chese praarthanaa
Paruguna vachhe mohaanaa

O… Chaithra maasaana meghame
Chindhenu varsham
Konallona mogadhaa
Bhoopala raagam

Prema o premaa
Mana needala rangulu
Nede kalisene… Kalisene

Chelime mana chelime
Oka anuvai perigi
Akhilam ayinadhe… Ayinadhe

Oo… Oo.. Anuraagam paadaalante
Mounam sangeethame
Anubhandham choopaalante
Sari podhe janmame.

ప్రేమ ఓ ప్రేమా Lyrics in Telugu

ప్రేమ… ప్రేమ
ఓ ప్రేమా… ఓ ప్రేమా…

ప్రేమ సుడిగాలై నువ్వే ఉంటె
చిరుగాలై చేరనా
నిశిలాగా నువ్వే ఉంటే
నిను నీడై తాకనా

నదిలాగా నువ్వే ఉంటే
చినుకై నే చిందనా

అడిగా బదులడిగా
నీ అడుగై నడిచే
మార్గం చూపుమా… చూపుమా

పిలిచా నిను పిలిచా
నీ కలలో నిలిచే
మంత్రం చెప్పుమా… చెప్పుమా

bharatlyrics.com

ప్రియ మేఘం కురిసే వేళా
పుడమెంత అందమో
మరు మల్లి మందారాలా
చెలిమెంత అందమో…

ఎగసే అలలెగసె
నీ ప్రేమలో అందం
ఎదనే లాగెనే… లాగెనే

నా గుండెల్లో నిండే మోహం
శ్వాసల్లో ధూపం వేసే
చుట్టూరా పొగలై కమ్మేనే
గుట్టంతా తెలిపెనే

తలుపును వదలని యోచన
పెరిగెను మనసున యాతన
ప్రాయము చేసే ప్రార్థనా
పరుగున వచ్చే మోహనా

ఓ… చైత్ర మాసాన మేఘమే
చిందేను వర్షం
కోనల్లోన మోగదా
భూపాల రాగం

ప్రేమ ఓ ప్రేమా
మన నీడల రంగులు
నేడే కలిసెనే… కలిసెనే

చెలిమే మన చెలిమే
ఒక అనువై పెరిగి
అఖిలం అయినదే… అయినదే

ఓ… ఓ… అనురాగం పాడాలంటే
మౌనం సంగీతమే
అనుబంధం చూపాలంటే
సరి-పోదే జన్మమే.

Prema O Premaa Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download