Puttene Prema lyrics, పుట్టేనే ప్రేమ the song is sung by Ram Miriyala from Gully Rowdy. Puttene Prema Love soundtrack was composed by Ram Miriyala with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Puttene Prema Lyrics
Puttene prema padagottene prema
Yem chesavo emo kadhamma
Inthalo prema anthalo comaa
Athalakuthalam avtunnanamma
Nee perento cheppu pachhabottesukunta
Nee oorento cheppu pette sardesukunta
Cell numberni cheppu ring ichhesukunta
Manchi date unte cheppu pelli cheseseukunta
Puttene puttene prema padagottene prema
Yem chesavo emo kadhamma
Inthalo prema anthalo comaa
Athalakuthalam avtunnanamma
Katthulatho eppudu
Kallolanga unde darullo
Puvvulaaga merisave o
Maga purugulatho
Chirakuga unde jeevithamlo
Aada vasanipude chupave
Nee caste ento cheppu nenu marchesukunta
Nee taste ento cheppu vanta nerchesukuntanu
Nuvvu cheppedhi cheppu nenu oppesukunta
Nannku appunte cheppu nene teerchesukunta
bharatlyrics.com
Puttene puttene prema padagottene prema
Yem chesavo emo kadhamma
Doma theralaaga oosuranivunde naa life
Vendi thera chesave o
Okka navvuthone kundilanti bujjigundelona
Prema vitthanale jallesave
Nee istalu cheppu list rasesukunta
Nee kastalu cheppu netthi meedhesunta
Em kaavalo cheppu gift ichhesukunta
Nuvvu kadhante cheppu nenu ooresukunta
Puttene puttene prema padagottene prema
Yem chesavo emo kadhamma
Inthalo prema anthalo comaa
Athalakuthalam avtunnanamma.
పుట్టేనే ప్రేమ Lyrics in Telugu
పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ
నీ పేరేంటో చెప్పు పచ్చబొట్టేసుకుంటా
నీ ఊరేంటో చెప్పు పెట్టె సర్దేసుకుంటా
సెల్ నంబర్ని చెప్పు రింగ్ ఇచ్చేసుకుంటా
మంచి డేట్ ఉంటె చెప్పు పెళ్లి చేసేసుకుంటా
పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ
కత్తులతో ఎప్పుడు
కల్లోలంగా ఉండే దారుల్లో
పువ్వులాగా మెరిసావే ఓ
మగపురుగులతో
చిరాకుగా ఉండే జీవితంలో
ఆడ వాసనిపుడే చూపావే
నీ క్యాస్ట్ ఏంటో చెప్పు నేను మార్చేసుకుంటా
నీ టేస్ట్ ఏంటో చెప్పు వంట నేర్చేసుకుంటను
నువ్వు చెప్పేది చెప్పు నేను ఒప్పేసుకుంటా
నాన్నకు అప్పుంటే చెప్పు నేను తీర్చేసుకుంటా
పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
భారత్ల్య్రిక్స్.కోమ్
దోమ తెరలాగా ఊసురనీవుండే నా లైఫు
వెండి తెర చేసావే ఓ
ఒక్క నవ్వుతోనే కుండీలాంటి బుజ్జిగుండెలోన
ప్రేమ విత్తనాలే జల్లేసావే
నీ ఇష్టాలు చెప్పు లిస్టు రాసేసుకుంటా
నీ కష్టాలు చెప్పు నెత్తి మీదేసుకుంటా
ఎం కావాలో చెప్పు గిఫ్ట్ ఇచ్చేసుకుంటా
నువ్వు కాదంటే చెప్పు నేను ఊరేసుకుంటా
పుట్టెనే పుట్టేనే ప్రేమ పడగొట్టెనే ప్రేమ
ఏంచేశావో ఏమో కదమ్మా
ఇంతలో ప్రేమ అంతలో కోమా
అతలాకుతలం అవుతున్నాన్నమ్మ.