RAJU BINDHELA NILLU SONG LYRICS: Raju Bindhela Nillu Song is a Telugu song from the label Raju Recording Studio starring Madhuri Rathod, directed by Raj Narendra. "RAJU BINDHELA NILLU" song was composed by Raju Recording Studio and sung by Giramma, with lyrics written by AS Chauhan.
Raju Bindhela Nillu Lyrics
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా
భారత్ల్య్రిక్స్.కోమ్
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా
ఒరిసేను కోయపోతే వరికోయలు గూచ్చే రమణి తందానా
రాజు బాణాలువన్ని రాజాల గూచ్చే తకదిమి తందానా

సిటపట సినుకులాకు మిటమీటలాడే రమణి తందానా
రాజు సరసాలకేమో వడవదుకూలేదే తకదిమి తందానా
సిటపాట సినుకులాకు మిటమీటలాడే రమణి తందానా
రాజు సరసాలకేమో వడవదుకూలేదే తకదిమి తందానా
సిటపాట సినుకులాకు మిటమీటలాడే
రాజు సరసాలకేమో వడవదుకూలేదే
రాజు బిందెల నీళ్లు రాకాశుల పాలే రమణి తందానా
రమణి కుండాల నీళ్లు కరువాయేనేమే తకదిమి తందానా
సీమలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే రమణి తందానా
రాజు పొట్టోడుకేమో పంటలు పండుతున్నాయే తకదిమి తందానా

సీమలు పుట్టిన చోట మంటలు మండుతున్నాయే
రాజు పొట్టోడుకేమో పంటలు పండుతున్నాయే