RISE OF SHANTALA SONG LYRICS: The song is sung by Arvind Arnest, Shibi Srinivasan, Vikram Pitty, Devu Mathew, Priya Prakash Varrier and Triya Sushma from the Telugu film Shantala, directed by Peddireddy Seshu Babu. The film stars Nihal Kodhaty and Ashlesha Thakur in the lead role. The music of "Rise of Shantala" song is composed by Vishal Chandrashekhar, while the lyrics are penned by Sri Mani (SriMani and Shree Mani).
Rise of Shantala Lyrics
Modhatadugese oh charitha
Edhuradugese o bhavitha
Chinukai kadhili sagaramla
Chigurai edhigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edhurai nilichenilaa
Neelaa jagathina kalara
Ningiki alalaa
Egasina kala shanthala
Neelaa nruthyapu nela
Bhuvi kani vinala
Swara saramula shanthala
Modhatadugese oh charitha
Edhuradugese o bhavitha
Chinukai kadhili sagaramla
Chigurai edhigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edhurai nilichenilaa
Yh mudhranainaa nidhralepi nimishamlo
Prapanchaana nuvu nilichavu gadamudrala
Samayale neekosam chalanale nilipaaya
Bhugolam neekosam andhalle marindhaa
Gaganam vedhika samastham
Kadhanam jaripe nee prashastham
Natya reethulu neevi anantham
Anithara sadhyamula
Neelaa jagathina kalara
Ningiki alalaa
Egasina kala shanthala
Neelaa nruthyapu nela
Bhuvi kani vinala
Swara saramula shanthala
Modhatadugese oh charitha
Edhuradugese o bhavitha
Chinukai kadhili sagaramla
Chigurai edhigi oh vanamla
Evaru chudani abhinava natyam
Edhurai nilichenilaa
Neelaa jagathina kalara
Ningiki alalaa
Egasina kala shanthala
Neelaa nruthyapu nela
Bhuvi kani vinala
Swara saramula shanthala
రిసె అఫ్ శాంతల Lyrics in Telugu
మోదటడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవిత
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
bharatlyrics.com
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా
నీలా జగతినా కలరా
నింగికి అలాలా
ఎగసిన కలా శాంతల
నీలా నృత్యపు
భువి కని వినాల
స్వర సారముల శాంతల
మోదటడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవిత
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా
ఏ ముద్రనైనా నిద్రలేపి నిమిషంలో
ప్రపంచానా నువ్వు నిలిచావు గడముద్రలా
సమయలే నీకోసం చలనాలే నిలిపాయ
భూగోళం నీకోసం అందల్లె మారిందా
గగనం వేదిక సమస్తం
కధనం జరిపే నీ ప్రశస్తం
నాట్య రీతులు నీవి అనంతం
అనితర సాధ్యముల
నీలా జగతినా కలరా
నింగికి అలాలా
ఎగసిన కలా శాంతల
నీలా నృత్యపు
భువి కని వినాల
స్వర సారముల శాంతల
మోదటడుగేసే ఓ చరిత
ఎదురడుగేసే ఓ భవిత
చినుకై కదిలి సాగరంలా
చిగురై ఎదిగి ఓ వనంలా
ఎవరు చూడని అభినవ నాట్యం
ఎదురై నిలిచెనిలా
నీలా జగతినా కలరా
నింగికి అలాలా
ఎగసిన కలా శాంతల
నీలా నృత్యపు
భువి కని వినాల
స్వర సారముల శాంతల