SANNA SANNA BIYYAME SONG LYRICS: Sanna Sanna Biyyame Song is a Telugu song from the label MarriKindha starring Madhuri Rathod, Eshwar Sai, directed by Suresh Surya. "SANNA SANNA BIYYAME" song was composed by Venkat Ajmeera and sung by Shirisha, Gangamani, with lyrics written by Pambhala Ramesh.
సన్న సన్న బియ్యమే Sanna Sanna Biyyame Lyrics in Telugu
సన్న సన్న బియ్యమే మదానో నా వయ్యారి
సరువల్ల వంటలే మదానో నా వయ్యారి
సన్న సన్న బియ్యమే మదానో నా వయ్యారి
సరువల్ల వంటలే మదానో నా వయ్యారి
చోర చోర పోరడె నాకు సోపతైతా నన్నాడే
సూది ముల్లే ఇప్పెనే అది సూరులోన పెట్టెనే
అది గుచ్చుకుంటే నొచ్చెనే చలి సవట పుట్టుకోచ్చెనే
సన్న సన్న బియ్యమే మదానో నా వయ్యారి
సరువల్ల వంటలే మదానో నా వయ్యారి
మద్ది చెట్ల కిందనే మదానో నా వయ్యారి
బుద్ధి తీర్చుమంటాడే మదానో నా వయ్యారి
మద్ది చెట్ల కిందనే మదానో నా వయ్యారి
బుద్ధి తీర్చమంటాడే మదానో నా వయ్యారి
రాక పోకలుంటినే బాకీలు ఉంటానంటాడే
బతిమిలాడుకుంటాడే భామలాడుకుంటాడే
ఆడంటే పిచ్చి వట్టెనే ఈడంత దానమిత్తనే
వడ్ల రోడు కాడనే మదానో నా వయ్యారి
ముచ్చటెట్లా తీరునే మదానో నా వయ్యారి
గడి గడికి ఫోను చేస్తాడే మదానో నా వయ్యారి
గమ్మతి అనిపిస్తాడే మదానో నా వయ్యారి
గడి గడికి ఫోను చేస్తాడే మదానో నా వయ్యారి
గమ్మతి అనిపిస్తాడే మదానో నా వయ్యారి
గడుసు పోరగాడే నన్ను గాయి గాయి చేస్తాడే
వద్దు గిద్దు అన్నగాని హద్దు దాటమంటాడే
కాకింగిలి చేసెనే నా మూతింగిలి ఆయెనే
గావుండల్ల పిల్లనే మదానో నా వయ్యారి
గావురంగాచూస్తాడే మదానో నా వయ్యారి
భారత్ల్య్రిక్స్.కోమ్
చల్ల పూట మెల్లగా మదానో నా వయ్యారి
చప్పరిస్తానంటాడే మదానో నా వయ్యారి
చల్ల పూట మెల్లగా మదానో నా వయ్యారి
చప్పరిస్తానంటాడే మదానో నా వయ్యారి
అల్లాడిపోతా ఉన్నాడే సల్లారకుండా చూస్తాడే
తప్పని అనిపించినాన్ని తిప్పలైతే పెట్టనే
మానడిచ్చే కాడ పొదరి మాసమన్నా ఇంతనే
ప్రేమ వలక వోస్తాడే మదానో నా వయ్యారి
పెళ్ళామా అని పిలుస్తాడే మదానో నా వయ్యారి
ఓ వంక పెట్టుకుంటాడే మదానో నా వయ్యారి
నన్నెంకులాడుతుంటాడే మదానో నా వయ్యారి
వంక పెట్టుకుంటాడే మదానో నా వయ్యారి
ఎంకులాడుతుంటాడే మదానో నా వయ్యారి
నే కంటా పడకుండాకుంటెనే చంటి పోరాడైతాడే
సిరిమంతుడు చిన్నబోయి శరణు వేడుకుంటాడే
ఈ చిన్నది కనపడితే చిన్న సంబురంతో ఉంటాడే
దిక్కులన్నీ చూస్తాడే మదానో నా వయ్యారి
దిగులుగా కూసుంటాడే మదానో నా వయ్యారి
