BINDELU BINDELU BAVAYYA SONG LYRICS is recorded by Giramma from MarriKindha label. The music of "BINDELU BINDELU BAVAYYA" Telugu song is composed by Sandy, while the lyrics are penned by Folk.
బిందెలు బిందెలు బావయ్యా Bindelu Bindelu Bavayya Lyrics in Telugu
బిందెలు బిందెలు బావయ్యో.. బిందెలాట బావయ్యా..
బిందెలు చూడూ బావయ్యో.. బిందాస్ చూడూ బావయ్యా..
బిందెలు బిందెలు బావయ్యా.. బిందెలాట బావయ్యా..
బిందెలు చూడూ బావయ్యా.. బిందాస్ చూడూ బావయ్యా..
చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..
చీరలు చీరలు బావయ్యో.. చీరలాట బావయ్యా..
చీరలు చూడూ బావయ్యో.. నా సింగారము చూడయ్యా..
చీరలు చీరలు బావయ్యా.. చీరలాట బావయ్యా..
చీరలు చూడూ బావయ్యా.. నా సింగారము చూడయ్యా..
చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..
వంపులు వంపులు బావయ్యో.. ఒంపులొలికే బావయ్యా..
వంపులు చూడూ బావయ్యో.. నా సొంపులు నీకే బావయ్యా..
వంపులు వంపులు బావయ్యా.. ఒంపులొలికే బావయ్యా..
వంపులు చూడూ బావయ్యా.. నా సొంపులు నీకే బావయ్యా..
చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..
గాజులు గాజులు బావయ్యో.. గాజులాట బావయ్యా..
గాజులు చూడూ బావయ్యో.. నా గడుసుతనము చూడయ్యా..
గాజులు గాజులు బావయ్యా.. గాజులాట బావయ్యా..
గాజులు చూడూ బావయ్యా.. నా గడుసుతనము చూడయ్యా..
చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా..
మల్లెలు మల్లెలు బావయ్యో.. మల్లెలాట బావయ్యా..
మల్లెలు చూడూ బావయ్యో.. నా మంచి తనము చూడయ్యా..
మల్లెలు మల్లెలు బావయ్యా.. మల్లెలాట బావయ్యా..
మల్లెలు చూడూ బావయ్యా.. నా మంచి తనము చూడయ్యా..
వేలు పట్టి బావయ్యో.. ఏలుకోరా బావయ్యా..
తాళి గట్టి బావయ్యో.. తోలుకపోరా బావయ్యా..
వేలు పట్టి బావయ్యా.. ఏలుకోరా బావయ్యా..
తాళి గట్టి బావయ్యా.. తోలుకపోరా బావయ్యా..
భారత్ల్య్రిక్స్.కోమ్
చూడు చూడు బావయ్యో.. చుక్కలాంటి బావయ్యా..
సక్కనోడ బావయ్యో.. నీ చందమామ నేనయ్యా.
