శ్రీకారం Sreekaram (Title Track) Lyrics - Prudhvi Chandra

Sreekaram (Title Track) lyrics, శ్రీకారం (టైటిల్ ట్రాక్) the song is sung by Prudhvi Chandra from Sreekaram. Sreekaram soundtrack was composed by Mickey J Meyer with lyrics written by Ramajogayya Sastry.

శ్రీకారం (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

కనివిని ఎరుగని కదలిక మొదలైంది
అడుగులో అడుగుగా
వెతికిన వెలుగుగా అలికిడి ఎదురయ్యింది
నిశీధినే జయించగా

శ్రీకారం కొత్త సంకల్పానికి
కళలు చిగురిస్తున్న సంతోషం ఇది
శ్రీకారం కొత్త అధ్యాయానికి
చినుకు పరిమళమల్లే దీవిస్తున్నదీ పుడమి

వారసులం మనమేగా
నిన్నటి మొన్నటి పద్దతికి
వారధులం మనమేగా
రేపటి మార్పులకీ

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

మండే ఎండకు ఫ్రెండ్ అవడం
మనకు తెలుసుగా
అలవాటే ఇక చెమటతడి పండుగ
ఏసీ గదులకి బాయ్ బాయ్ చెప్పాము అలవోకగా
పయనం కదిలిందిలా
మనసుకు నచ్చిన దారిగా

బురదేం కాదిది
మనకిది ఒక సరదా సంబరం
నేలమ్మ ఒడిలో మనకిక
ప్రతిదినమొక పాఠం

భారత్ల్య్రిక్స్.కోమ్

ప్రకృతి పిలుపిది ఇన్నాళ్ళుగా
వేసిన మలుపిది
కలలకు తలపాగ చుడదాం
బంగారం పండిద్దాం

రెవల్యూషన్, ఇట్స్ ఆ చేంజ్ రెవల్యూషన్
ఇట్స్ ఆ ఫైర్ రెవల్యూషన్
లెట్ అస్ ఆల్ ఇన్స్ఫైర్
రెవల్యూషన్, ఇట్స్ ఆ వే రెవల్యూషన్
లెట్స్ సే రెవల్యూషన్
వి కెన్ మేక్ ఆ బెటర్ ఫ్యూచర్

అచ్చంగా మనం
కంప్యూటర్ కాలం యువకులం
మెదడే ఇంధనం
చదువు మన సాధనం
సాధ్యం కానిది లేదంటుంది
ఈ మన యవ్వనం
మనసుపడి ఏ పని చేసినా
సుళువుగా రాణిస్తాం మనం

తరముల నాటిది
మన తాతలు చేసిన కృషి ఇది
తెలియనిదేం కానేకాదులే
మనకీవ్యవసాయం, హో హో
జీన్సే తొడిగినా
మన జీన్స్ లో ఈ కల ఉన్నదే
పదపద మొదలౌదాం
నేడే నవయువ కర్శకులై.

Sreekaram (Title Track) Lyrics

Kanivini erugani kadhalika modhalaindhi
Adugulo adugugaa
Vethikina velugula alikidi edhurayyindhi
Niseedhine jayinchagaa

bharatlyrics.com

Sreekaram kottha sankalpaaniki
Kalalu chiguristhunna santhosham idhi
Sreekaram kottha adhyaayaaniki
Chinuku parimalamalle dheevisthunnadhee pudami

Vaarasulam manamegaa
Ninnati monnati paddhathiki
Vaaradhulam manamegaa
Repati maarpulakee

Revolution, it’s a change revolution
It’s a fire revolution
Let us all inspire
Revolution, it’s way revolution
Let’s say revolution
We can make a better future

Mande endaku friend avadam
Manaku thelusugaa
Alavaate ika chematathadi panduga
Ac gadhulaki bye bye cheppaamu alavokagaa
Payanam kadhilindhilaa
Manasuku nachhina dhaarigaa

Buradhem kaadhidhi
Manakidhi oka saradaa sambaram
Nelamma odilo manakika
Prathi dhinamoka paatam

Prakruthi pilupidhi innaallugaa
Vesina malupidhi
Kalalaku thalapaaga chudadhaam
Bangaaram pandiddhaam

Revolution, it’s a change revolution
It’s a fire revolution
Let us all inspire
Revolution, it’s way revolution
Let’s say revolution
We can make a better future

Achhangaa manam
Computer kaalam yuvakulam
Medhade indhanam
Chadhuvu mana saadhanam
Saadhyam kaanidhi ledhantundhi
Ee mana yavvanam
Manasupadi ye pani chesinaa
Suluvugaa raanisthaam manam

Tharamula naatidhi
Mana thaathalu chesina krushi idhi
Teliyanidhem kaane kaadhule
Manakee vyavasaayam, ho ho
Jeans ye thodiginaa
Mana genes lo ee kala unnadhe
Padha padha modhaloudhaam
Nede nava yuva karshakulai.

Sreekaram (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download