Thaaney Vachhindhanaa lyrics, తానే వచ్చిందనా the song is sung by Kaala Bhairava, Padmalatha from Krishnarjuna Yudham. Thaaney Vachhindhanaa Romantic soundtrack was composed by Hiphop Tamizha with lyrics written by KK (Krishnakumar Kunnath).
తానే వచ్చిందనా Lyrics in Telugu
తానే వచ్చిందనా
గాలే రంగుల్లో మారేనా
అరె పల్లె గాలి ఈ పిల్లై మారే
నను ఊపిరల్లె అల్లేనా
వీడి గుండె చాలే నా వల్లే కాదే
ఇది ముందు లేని యాతన
విడిచే యుగమైనా
కలిసే క్షణమవదా
విడిగా నేనున్నా
ఎదలో ఒదిగున్నా
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది…
అరె మచ్చైన మచ్చుకు లేని జాబిలి నేలకొచ్చినది
తడి ఎండిన గుండెకు ముద్దే ఇచ్చి ప్రేమ పంచినది
నీవేలే నా దారి
వచ్చాలే నే కోరి
వేకువే ఆగునా చీకటుందనీ
చినుకులే రాలవా దూరముందనీ
పువ్వులే పూయవా కొమ్మ అడ్డనీ
స్వప్నమే దాగునా నిదురలో అనీ
కనులే తెరిచా కలలో పిలిచా
నే గెలిచా నీకై నిలిచా
భారత్ల్య్రిక్స్.కోమ్
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె
అర్ గంపెడు గుండెల దప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
అరె రెప్పల దుప్పటి చాటు దాగిన ఘాటు వెన్నెలిది అరె
అర్ గంపెడు గుండెల దప్పు చప్పుడు పెంచి వెళ్ళినది
నీవేలే నా దారి
వచ్చాలే నే కోరి.
Thaaney Vachhindhanaa Lyrics
Taane vacchindanaa
Gaale rangullo maarenaa
Are palle gaale.. ee pillai maare
Nanu oopiralle allenaa
Veedi gunde jaale.. naa valle kaade
Idi mundu leni aatanaa
Vidichee yugamainaa
Kalise kshanamavadaa
Vidigaa nenunnaa
Edalo odigunnaa
Are machaina machaku leni jaabili nelakocchinadee
Tadi endina gundeku mudde icchee prema panchinadee
Are machaina machaku leni jaabili nelakocchinadee
Tadi endina gundeku mudde icchee prema panchinadee
Neevele naa daaree
Vacchaale ne koree
bharatlyrics.com
Vekuve aagunaa cheekatundanee
Chinukule raalavaa dooram undanee
Puvvule pooyavaa komma addanee
Swapname aagunaa niduralo anee
Kanule terichaa kalalo pilichaa
Ne gelichaa neekai nilichaa
Are reppala duppati chaatu daagina ghaatu vennelidee
Are gumpedu gundela dappu chappudu penchi vellinadee
Are reppala duppati chaatu daagina ghaatu vennelidee
Are gumpedu gundela dappu chappudu penchi vellinadee
Neevele naa daaree
Vacchaale ne koree