Yevandoi Nani Garu lyrics, ఏవండోయ్ నాని గారు the song is sung by Divya Kumar, Sravana Bhargavi from MCA Middle Class Abbayi. Yevandoi Nani Garu soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Balaji.
ఏవండోయ్ నాని గారు Lyrics in Telugu
ఏ… ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా ఆపినావే
చిన్ని మై డియర్ చిన్ని
ఏ… రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా తిప్పినావే
నాని మై డియర్ నాని
ఏ… రెండుజళ్ళ రిబ్బనుతో కళ్ళగంతే కట్టినావే
రెండు మూడు ఫోజులెట్టి తెల్లార్లు కల్లోకి వస్తుంటావే
అట్టాగ నువ్వంటే ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే
ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు
అరె..! ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ ఒన్స్ మోర్
ఏ.. పాల బూత్ దగ్గరున్నా వాలీబాల్ ఆడుతున్నా
వచ్చే పోయే దారిలోన నిన్నే చూస్తున్నా
మేడ మీద బట్టలంటూ వీధిలోన కూరలంటూ
ఏదో సాకు చెప్పి ఇంట్లో నిన్నే వెతుకుతున్నా
బాత్ రూములో నేను లవ్ సాంగ్ పాడేసి
నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా
నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి
బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా
ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు
అరె..! ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏ… ముద్దబంతి పువ్వులాగా ముద్దుగున్నావే బాగా
ముద్దుపెట్టుకోవాలే చూపించు జాగ
నువ్వు మందుగుండులాగా నేను నిప్పుపెట్టెలాగా
అంటుకుంటే ఇవ్వాళే క్రాకర్స్ పండగ
భారత్ల్య్రిక్స్.కోమ్
నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు
నీ కొంగు జెండాలు ఎగరేసుకో
నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి
టీజర్లో లేకుండా బొమ్మేసుకో
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ ఒన్స్ మోర్.
Yevandoi Nani Garu Lyrics
Ye… Ungaraala juttuthone oopirantha aapinave
Chinni my dear chinni
Yerangu raalla kallathone bongaramla thippinave
Nani my dear nani
Ye… Rendujalla ribbon tho kallaganthe kattinaave
Rendu moodu pojuletti thellaarlu kalloki vasthuntaave
Attaaga nuvvante ittaaga naa ollu guitarulaa mogindhe
Yevandoi nani garu
Aa cheppandoy chinni gaaru
Yevandoi nani garu
Aa cheppandoy chinni gaaru
Arey..! Yevandoi nani garu
Abba’ chepandoy chinni gaaru
Yevandoi nani garu
Abba’ cheppandoy once more
Ye paala boothu dhaggarunnaa volleyball aaduthunnaa
Vachhe poye dhaarilonaa ninne chusthunnaa
Meda meeda battalantu veedhilona kooralantu
Edho saaku cheppi intlo ninne vethukuthunnaa
Bath room lo nenu love song paadesi
Ninnittaa padagotte trial-e vesaa
Nee peru pakkinti pillaadike petti
Buggalne gattigaa muddhettesaa
Yevandoi nani garu
Aa cheppandoy chinni garu
Yevandoi nani garu
Aa cheppandoy chinni garu
Arey..! Yevandoi nani garu
Chepandoy chinni garu
Ye… Muddabanthi puvvulaaga muddugunnaave baagaa
Muddu pettukovaale choopinchu jaaga
Nuvvu mandhugundulaaga nenu nippupettelaagaa
Antukunte ivvaale crackers pandaga
Naa gunde pattaalu ekkaayi patteelu
Nee kongu jendaalu egaresuko
Mee inti thaalaalu naa boddulo dhopi
Teaser-lo lekundaa bommesuko
bharatlyrics.com
Yevandoi nani garu
Cheppandoy chinni gaaru
Yevandoi nani garu
Cheppandoy chinni gaaru
Arey..! Yevandoi nani garu
Abba’ chepandoy chinni gaaru
Yevandoi nani garu
Cheppandoy once more.