అట్టా సూడకే Attasudake Lyrics - Devi Sri Prasad, Sameera Bharadwaj

Attasudake lyrics, the song is sung by అట్టా సూడకే from Khiladi. Attasudake Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.

Attasudake Lyrics

Attasudake mathek thandhi eeduke
Ontllo vedeki pichhek thandi nadike

Nelo speeduke
Oopek thandhi moodke
Sigghe side ke
Atakekk thandhi chod ke

Mana selfie thesi poster vesa
Na gunde godake

Attasudake mathek thandhi eeduke
Ontllo vedeki pichhek thandi nadike

O bottle lona samudhram
Oka body lona inthandham
Packing cheyyadam asadhyam
A god ki vandhana

Supere hero imageu
Neeki charemo packageu
Nee valle nake courageu
Nuvve na indhanam

Dhuram penchake
Mentalekk thandhi minduke
Neetho bond ke
Tempt ekthandi gunde ke

Oka dj mixa modhaliyyindhe
Nalo massu gadike

Attasudake mathek thandhi eeduke
Ontllo vedeki pichhek thandi nadike

Nuvvu switchhe leni currentu
Iyyipoya neeke connectu
Neeke echha na remote u
Nee ishtam aaduko

Nee picture kaamudi cut out u
Nee structure lavvuki lay out u
Nee range ka thagga contentu
Na glamouru chusuko

Raave tradeuke o trakkudu lavvu loduke
Vastha thoduke nuvvekkadikithe aadike

Mana scene gaani chusthe shocke
Censor board ke

Attasudake mathek thandhi eeduke
Ontllo vedeki pichhek thandi nadike.

అట్టా సూడకే Lyrics in Telugu

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

bharatlyrics.com

నీలో స్పీడుకే
ఊపెక్తాంది మూడుకే
సిగ్గే సైడ్కే
అటకేక్తాంది చోడ్కే

మన సెల్ఫీ తీసి పోస్టర్ వేశా
నా గుండె గోడకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

ఓ బాటిల్ లోన సముద్రం
ఒక బాడీ లోన ఇంతందం
ప్యాకింగ్ చేయడం అసాధ్యం
ఆ గాడ్ కి వందనం

సూపర్ హీరో ఇమేజు
నీకిచ్చారేమో ప్యాకేజు
నీ వల్లే నాకీకరేజు
నువ్వే నా ఇంధనం

దూరం పెంచకే
మెంట్లెక్తాంది మైండుకే
నీతో బాండ్ కే
టెంప్టెక్తాంది గుండెకే

ఒక డీజే మిక్సే మొదలయ్యిందే
నాలో మాస్సు గాడికే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఏ, ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే

నువు స్విచ్చే లేని కరెంటు
ఐపోయా నీకే కనెక్టు
నీకే ఇచ్చా నా రిమోటు
నీ ఇష్టం ఆడుకో

నీ పిక్చర్ కాముడి కటౌటు
నీ స్ట్రక్చరు లవ్వుకి లేఔటు
నీ రేంజికి తగ్గ కంటెంటు
నా గ్లామర్ చూసుకో

రావే ట్రేడుకే ఓ ట్రక్కుడు లవ్వు లోడుకే
వస్తా తోడుకే నువ్వెక్కడికెల్తే ఆడికే

మన సీనేగాని చూస్తే షాకే
సెన్సారు బోర్డుకే

అట్టా సూడకే మత్తెక్తాందె ఈడుకే
ఒంట్లో వేడికే పిచ్చెక్తాంది నాడికే.

Attasudake Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *