చరిత్రనే లిఖించారా Charitraney Likhinchara Lyrics - Vedala Hemachandra

Charitraney Likhinchara lyrics, చరిత్రనే లిఖించారా the song is sung by Vedala Hemachandra from A1 Express. Charitraney Likhinchara soundtrack was composed by Hiphop Tamizha with lyrics written by Kittu Vissapragada.

Charitraney Likhinchara Lyrics

Cheekatine cheelchukune
Vekuva rekha idhe
Geethalane dhaatukune
Daagina aata idhe

bharatlyrics.com

Neelone modhalaina
Samaram idhi kaada
Nee valle mugisela
Aduge padaraada

Thalaraathe maarche daari idhe kadaraa
Ee yuddhame neeve kada pada pada
Gelavali emaina charithraney likinchara
Pada pada gelavali emaina.

చరిత్రనే లిఖించారా Lyrics in Telugu

చీకటినే చీల్చుకునే
వేకువ రేఖ ఇదే
గీతలనే దాటుకునే
దాగిన ఆట ఇదే

నీలోనే మొదలైన
సమరం ఇది కాదా
నీ వల్లే ముగిసేలా
అడుగే పడరాదా

భారత్ల్య్రిక్స్.కోమ్

తలరాతే మార్చే దారి ఇదే కదరా
ఈ యుద్ధమే నీవే కదా పద పద
గెలవాలి ఏమైనా చరిత్రనే లిఖించారా
పద పద గెలవాలి ఏమైనా.

Charitraney Likhinchara Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download