సింగిల్ కింగులం Single Kingulam Lyrics - Rahul Sipligunj

Single Kingulam lyrics, సింగిల్ కింగులం the song is sung by Rahul Sipligunj from A1 Express. Single Kingulam Dance soundtrack was composed by Hiphop Tamizha with lyrics written by Samrat.

సింగిల్ కింగులం Lyrics in Telugu

అయ్యో పాపం చూడే పాప
నీ సొమ్మేం పోద్దే తున చేప
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
మా హీరో కన్నా నువ్వేం గొప్ప

హేయ్ సింగిల్ కింగులం
తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి
రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం
మేమే సింగిల్ కింగులం
మీరు మింగిల్ అయితే స్వింగులోనా
రింగు పెట్టి గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం
అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం
నీ సొమ్మేం పోద్దే తున చేప
సింగిల్ కింగులం
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
సింగిల్ కింగులం
మా హీరో కన్నా నువ్వేం గొప్ప

సింగిల్ కింగులం
సింగల్ కింగులం

తన కలర్ కాస్త ఎక్కువేమో
పర్లేదు బాసు.
స్కిన్ను కందకుండా చూసుకుంటా
నీకేంటి లాసు.

తల పొగరు కూడా మస్తుగుంది
అదేగా మాసు
మా చెవులలోన పెట్టకు బ్రో
క్యాలీఫ్లవర్స్

తను పక్కనుంటే ఎండ కూడా
అవుతది మంచు
ఆల్లయ్య సూడు ఎటున్నాడో
సౌండు తగ్గించు

తన పేరు మీద రాసేస్తా ఆర్కే బీచు
వైజాగోళ్లు తంతారేమో ఆపేయ్ స్పీచు
హేయ్, సొట్ట బుగ్గల లావణ్య
నిన్ను లవ్ చేస్తానే లావైనా
నేనొస్తానే ఏదేమైనా
దార్లో ట్రాఫిక్ జామ్ అయినా

నే పువ్వునౌత జాల్లోన
భారతు ఉంది ఛలోనా
నా గుండె నీకు పిల్లోనా
నువ్ కొల్లోకొస్తే థిల్లానా

హే సింగిల్ కింగులం…
తెల్ల తెల్లగున్న తాజ్ మహల్ కి
రంగులేసి రచ్చ లేపే గబ్బర్ సింగులం…
మేమే సింగిల్ కింగులం
మీరు మింగిల్ అయితే స్వింగులోనా
రింగు పెట్టి గుండే దోచే ఏ1 దొంగలం

సింగిల్ కింగులం
అయ్యో పాపం చూడే పాప
సింగిల్ కింగులం
నీ సొమ్మేం పోద్దే తున చేప
సింగిల్ కింగులం
అబ్బాయిలంటే ప్లాస్టిక్ కప్పా
సింగిల్ కింగులం
మా హీరో కన్నా నువ్వేం గొప్ప

భారత్ల్య్రిక్స్.కోమ్

లవ్ అంటేనే ట్రాషు రా
మిగిలేది ఇంకా ఆశురా

చూసి చూడంగానే మొదలైంది రేసు
లైఫ్ గోలు ఒక్కటే
నే పక్కనే ప్లేసు
నీతో తెచ్చావే హ్యాపీ డేసు
నేను ఎంప్టీ గ్లాసు
నువ్ ఫ్రూట్ జ్యూసు

మైండ్ ని వదలనందే
నీ క్రేజీ తాటు
బ్లైండ్ గా అచ్చయిందే
బేబీ నీ టాటూ

ఓసి నా ముద్దుల ప్యారెట్టు
వేస్తా డైమండ్ లాకెట్టు
కట్టుకుంటే నీ లైఫె సెట్టు
ఇది నీ బాబు మీదొట్టు

అరె ఎలాగోలా సెట్ అయిపోదాం
రావే సొంపాపిడి
నే చెంపలు తాకే
జుంకీ లాగా మారిపోతా నేను రెడీ

రావే నా వండర్ ఉమన్
చేసేయ్ నా ఇంటిని హెవెన్
నేనే నీ ఐ-ఫోన్ 11
నోక్కవే సబ్ స్క్రైబ్ బటన్

అడుగే వేస్తే గొడుగే పడతా
అడుగే వేస్తే గొడుగే పడతా
అడుగే వేస్తే గొడుగే పడతా
అడుగే వేస్తే గొడుగే పడతా
సింగిల్ కింగులం
మేమే సింగిల్ కింగులం
సింగిల్ కింగులం
మేమే సింగిల్ కింగులం.

Single Kingulam Lyrics

Ayyo paapam chude papa
Ne sommen podde tuna chepa
Abbailante plastic cup aa
Maa hero kanna nuvvem goppa

Hey single kingulam
Thella thellagunna taj mahal ki
Rangulesi rachha lepe gabbar singulam
Meme single kingulam
Meeru mingle aithe swingulona
Ringu pette gunde doche A1 dongalam

Single kingulam
Ayyo papam choode papa
Single kingulam
Ne somme podde tuna chepa
Single kingulam
Abbailante plastic cup aa
Single kingulam..
Maa hero kanna nuvvem goppa

Single kingulam
Single kingulam

Thana colour kastha ekkuvemo
Parledhu bossu
Skinnu kandhakunda chusukunta
Neekenti lossu

Thala pogaru kuda masthugundhi
Adhe ga massu
Ma chevulolona pettaku bro
Cauliflowersu

Thanu pakkana unte enda kuda
Avuthadhi manchu
Alayya soodu ettunado
Soundu thagginchu

Thana peru meeda rasestha RK beachu
Vizagollu thantharemo aapeyi speechu
Hey sotta buggala lavanya
Ninu love chesthane laavu ayina
Nenosthane edhiemayina
Dharlo traffic jam ayina

bharatlyrics.com

Ne puvvunautha jallona
Baarath undi chhalo na
Na gunde neeku pillow na
Nuv kallokosthe thillana

Hey single kingulam
Thella thellagunna taj mahal ki
Rangulesi rachha lepe gabbar singulam
Meme single kingulam
Meeru mingle aithe swingulona
Ringu pette gunde doche A1 dongalam

Single kingulam
Ayyo papam choode papa
Single kingulam
Ne somme podde tuna chepa
Single kingulam
Abbailante plastic cup aa
Single kingulam..
Maa hero kanna nuvvem goppa

Love antene trashu ra
Migiledhi inka ashu ra

Chusi chudangane modhalayindhi raceu
Life goalu okkate
Ne pakkana placeu
Neetho techave
Na happy daysu
Nenu empty glassu
Nvu fruit juiceu

Mind ni vadhalanandhe
Ne crazy thoughtuu
Blind ga achayindhe
Baby ne tattoo

Ossi na muddhula parratu
Vestha diamond locketu
Kattukunte ne life ye settu
Idhi ne babu meedha ottu

Arre yelagola set ayipodham
Raave sompaapidi
Ne champalu thake
Jhumki laga maripotha nenu ready

Raave na wonder woman
Chesey na inti ni heaven
Nene ne iPhone 11
Nokkave subscribe button

Aduge vesthe,goduge padatha
Aduge vesthe,goduge padatha
Aduge vesthe,goduge padatha
Aduge vesthe,goduge padatha
Single kingulam
Meme single kingulam
Single kingulam
Meme single kingulam.

Single Kingulam Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download