Istam lyrics, ఇష్టం the song is sung by Hari Priya from Khiladi. Istam Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.
Istam Lyrics
Chinnapudu naaku
Amma gorumuddha istam
Kaastedhigaka
Bamma gorintaku istam
bharatlyrics.com
Ballokelle vela
Rendu jallu ante istam
Paitesinaka
Mugguleyyadam istam
Kottha avakaya mukkante istam
Pakka inti poola mokkante istam
Anthakante nenu ante naku istam
Kaani ippudu naaku okate istam
Adhi naakosam nuvvu pade kastam
Thellarangane
Vechanaina coffee istam
Ullasam penche
Swatchamaina sophie istam
Adham mundhara naaku
Andham adhadam istam
Naa andham chusi lokham
Aha oho ante istam
Goduguleni vela vaanante istam
Veluguleni vela taaralu istam
Nidara rani vela jola paata istam
Kaani ippudu naaku okate istam
Adhi naakosam nuvvu pade kastam
Reppala thalupu moosi
Kalalu kanadame istam
Madhiki hathukupoye
Kathalu vinadamante istam
Chethi gaajulu chese
Chilipi allarante istam
Kaali muvvalu cheppe
Kotha kaburulante istam
Oohalni penche ekantham istam
Oopirini penche chirugali istam
Pranamiche gunde chappudentho istam
Kaani ippudu naaku okate istam
Adhi naakosam nuvvu pade kastam.
ఇష్టం Lyrics in Telugu
చిన్నప్పుడు నాకు
అమ్మ గోరుముద్ద ఇష్టం
కాస్త ఎదిగాక
బామ్మ గోరింటాకు ఇష్టం
బళ్ళోకెళ్ళే వేళ
రెండు జల్లు అంటే ఇష్టం
పైటేసినాక
ముగ్గులెయ్యడం ఇష్టం
కొత్త ఆవకాయ ముక్కంటే ఇష్టం
పక్క ఇంటి పూల మొక్కంటే ఇష్టం
అంతకంటే నేను అంటే నాకు ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నాకోసం నువు పడే కష్టం
తెల్లారంగానే
వెచ్చనైన కాఫీ ఇష్టం
ఉల్లాసం పెంచే
స్వచ్ఛమైన సోఫీ ఇష్టం
అద్దం ముందర నాకు
అందమద్దడం ఇష్టం
నా అందం చూసి లోకం
ఆహా ఓహో అంటే ఇష్టం
భారత్ల్య్రిక్స్.కోమ్
గొడుగులేని వేళ వానంటే ఇష్టం
వెలుగులేని వేళ తారలు ఇష్టం
నిదుర రాని వేళ జోలపాట ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం
రెప్పల తలుపు మూసి
కలలు కనడమే ఇష్టం
మదికి హత్తుకుపోయే
కథలు వినడమంటే ఇష్టం
చేతి గాజులు చేసే
చిలిపి అల్లరంటే ఇష్టం
కాలి మువ్వలు చెప్పే
కొత్త కబురులంటే ఇష్టం
ఊహల్ని పెంచే ఏకాంతమిష్టం
ఊపిరిని పంచే చిరుగాలి ఇష్టం
ప్రాణమిచ్చే గుండె చప్పుడెంతో ఇష్టం
కానీ ఇప్పుడు నాకు ఒకటే ఇష్టం
అది నా కోసం నువ్ పడే కష్టం.