కంటికి కానరాని Kantiki Kanarani Lyrics - Yazin Nizar

KANTIKI KANARANI SONG LYRICS: Kantiki Kanarani Song is a Telugu song from the movie Kantiki Kanarani starring Dulquer Salman, Mrunal Thakur, Rashmika, Sumanth, directed by Hanu Ragavapudi. "KANTIKI KANARANI" song was composed by Vishal Chandrasekhar and sung by Yazin Nizar, with lyrics written by KK (Krishnakumar Kunnath).

కంటికి కానరాని Kantiki Kanarani Lyrics in Telugu

ప్రపంచమంత కోరే రాముడే నువా
సితేమో తోడు లేదుగా
నరాలనే మేలేసే బాధ నీదిగా
కలైతే ఎంత బాగురా

ఎవరిని అడగను ఏమయిందని
తెలుసుగా బదులు రాదని
మనసుకి అలుసుగా ప్రాణం నువ్వని
నమ్మదు తిరిగి రావని

కాలం కాదు సాయమే మానదు ప్రేమ గాయమే
అస్సలు కాదు న్యాయమే ముట్టడి చేసే దూరమే
క్షమించలేని క్షణాలే ఇవా

భారత్ల్య్రిక్స్.కోమ్

ప్రపంచమంతా కోరే రాముడే నువా సితేమో తోడు లేదుగా
నరాలనే మేలేసే బాధ నీదిరా
కలైతే ఎంత బాగురా

కంటికి కానరాని కత్తే దూయలేని
శత్రువు తోటి యుద్ధమా
ఉసురే తీస్తుంది రామ్ అన్న నీ పిలుపే
ఉరిలా తోస్తుంది రావన్న ఓ తలపే
క్షమించలేని క్షణాలే ఇవా

Kantiki Kanarani Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Kantiki Kanarani is from the Sita Ramam.

The song Kantiki Kanarani was sung by Yazin Nizar.

The music for Kantiki Kanarani was composed by Vishal Chandrasekhar.

The lyrics for Kantiki Kanarani were written by KK (Krishnakumar Kunnath).

The music director for Kantiki Kanarani is Vishal Chandrasekhar.

The song Kantiki Kanarani was released under the Sony Music South.

The genre of the song Kantiki Kanarani is Love.