Puttibhoomi lyrics, పుట్టిభూమి the song is sung by Kaala Bhairava from A1 Express. Puttibhoomi Friendship soundtrack was composed by Hiphop Tamizha with lyrics written by Ramajogayya Sastry.
Puttibhoomi Lyrics
Putti bhoomikochi gukkabette nenu
Yedupandukunna pranamaina naa mitrudekkadantu
Vetiki chusukunna
Ballo memu batti pattindi snehamanna pustakame
Yenni godavalaina gelichindi
Snehamanna lakshaname
Jevethame rangu chitram oka friendunte
Jevethame rangu chitram oka friendunte
Adbhuthame aanandame vaadunte
Enni unnagani yedo korathe le vadu lekunte hay
bharatlyrics.com
Entha sayanthram ayipoina
Intikellalani pinchade oorantha maadela
Rarajulam memee aa rojule verule
Dairelenno nindipoye gnapakalu mave
Kalamantha undipoye
Bhandamante made
Jevethame rangu chitram oka friendunte
Jevethame rangu chitram oka friendunte
Adbhuthame aanandame vaadunte
Enni unnagani yedo korathe le vadu lekunte hay.
పుట్టిభూమి Lyrics in Telugu
పుట్టిభూమికొచ్చి గుక్కబెట్టి నేను
ఏడుపందుకున్న ప్రాణమైన నా మిత్రుడెక్కడంటూ
వెతికి చూసుకున్నా
బళ్ళో మేము బట్టీ పట్టింది స్నేహమన్న పుస్తకమే
ఎన్ని గొడవలైన గెలిచింది
స్నేహమన్న లక్షణమే
భారత్ల్య్రిక్స్.కోమ్
జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండుంటే
జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండుంటే
అద్భుతమే ఆనందమే వాడుంటే
ఏన్ని ఉన్నాగాని ఎదో కొరతేలే వాడు లేకుంటే హే
ఎంత సాయంత్రం అయిపోయిన
ఇంటికెళ్లాలనిపించదే ఊరంతా మాదేలే
రారాజులం మేమె ఆ రోజులే వేరులే
డైరీలెన్నో నిండిపోయే జ్ఞాపకాలు మావే
కాలమంతా ఉండిపోయే
బంధమంటే మాదే
జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండుంటే
జీవితమే రంగుల చిత్రం ఒక ఫ్రెండుంటే
అద్భుతమే ఆనందమే వాడుంటే
ఏన్ని ఉన్నాగాని ఎదో కొరతేలే వాడు లేకుంటే హే.