సిత్రమైన భూమి Sithramaina Bhoomi Lyrics - Rahul Sipligunj, L. V. Revanth

Sithramaina Bhoomi lyrics, సిత్రమైన భూమి the song is sung by Rahul Sipligunj, L. V. Revanth from Aakaasam Nee Haddhu Ra. Sithramaina Bhoomi soundtrack was composed by G. V. Prakash Kumar with lyrics written by Rakendu Mouli.

సిత్రమైన భూమి Lyrics in Telugu

సిత్రమైన భూమి… సేసినాడా సామి…
మనుసులాడే ఆటే సూడు..హ హ..ఆటే సూడు
ఆటే సూడు.. ఆటే సూడు. ఆటే ఆట..
ఆడే ఆట.. ఆట..ఆట.. ఆట..

బుజ్జి మట్టి బంతి మీద మనిషి వింత ఆటే సూడు..
రెప్ప వాలి రాలిపోతే.. పాడె మనకు వచ్చే తోడు…
సక్కగా ఏసుకోరా కారా సారా సుక్క..
సుక్కలోకేక్కినోడి ఖాతాలో ఈ లెక్క..

రాజు పేద హాయి బాధ బేధాలేవీ లేవు..
నూకలింక సెల్లిపోతే అందరిదొక్క సావు
రాజు పేద హాయి బాధ బేధాలేవీ లేవు..
నూకలింక సెల్లిపోతే అందరిదొక్క సావు

కోతినుంచి మనిషైనా జాతి మారలేదు..
రాతే సూడు.. నీతే సూడు
కోతే సూడు.. కోతే సూడు.. కోతి జాతి కోతే నీది.. పోతే పాతై ఆడు..

నీది నాది అన్న తీపి.. పోదు కదా పూడ్సేలోపు..
సచ్చినోన్నైనా లేపి.. ఆడిస్తున్న డబ్బే తోపు…
మందు బాబులంత గంతులేస్తే లుంగీలూడే..
ఆడాళ్ళ ఏడుపులే ఎలుగెత్తి పాడే..

సుట్టాలెందరున్నా సివర నీ తోడెవడు రాడులే..
మేడమిద్దెలెన్నున్న, నీ సోటే ఆరు అడుగులే
సుట్టాలెందరున్నా సివర నీ తోడెవడు రాడులే..
మేడమిద్దెలెన్నున్న, నీ సోటే ఆరు అడుగులే

కులం నాది తక్కువైతే కులం నాది తక్కువైతే…
రక్తం రంగు మారుతుందా
ఒంట్లో రక్తం రంగు మారుతుందా…

భారత్ల్య్రిక్స్.కోమ్

అరె నీకులము ఎక్కువైతే
అరె నీకులము ఎక్కువైతే..
కొమ్ములుంటాయారా.. ఉంటాయరా..
కొమ్ములుంటే.. కొమ్ములుంటే.. కొమ్ము కొమ్ము…
కొమ్ములుంటే.. కుమ్మి.. కుమ్మి.. ఇరిసెయ్..

కులం తక్కువైతే ఒంట్లో బురద పారుతుందా..
నీకులం ఎక్కువైతే రక్తం రంగు మారుతుందా..
కాయ కష్టాన్ని నమ్ముకున్న కులం మాది..
మాయ మతలబులు నేర్చుకున్న కులం మీది.

నిప్పెట్టేటి మతము ఇక కప్పెట్టాలి మనము..
నిప్పెట్టేటి మతము ఇక కప్పెట్టాలి మనము..
కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు
కలలు కన్న బతుకు చితి చేరేలోపు వెతుకు.

Sithramaina Bhoomi Lyrics

Sithramaina bhoomi sesinaadaa saami..
Manushulaade aate soodu.. Aate soodu..
Aate soodu… Aate soodu… Aate aata..
Aate aata… Aata… Aata… Aata…

Bujji matti banthi meeda manishi vintha aate soodu..
Reppa vaali raalipothe.. Paade manaku vachhe thodu…
Sakkagaa esukora kaara saaraa sukka..
Suukalokekkinodi khaathaalo ee lekka..

bharatlyrics.com

Raaju peda haayi baadha bedhaalevi levu
Kookalinka seppipothe andharidokka saavu
Raaju peda haayi baadha bedhaalevi levu
Kookalinka seppipothe andharidokka saavu

Kothi nunchi manishainaa jaathi maaraledu..
Raathe.. Neethe soodu.. Kothe soodu
Kothe soodu.. Kothi jaathi needi pothe pathai aadu..

Needi naadi anna theepi.. Podhu kadha poodselopu..
Sachhinonnainaa lepi.. Aadisthunna dabbe thopu…
Mandhu baabulantha ganthulesthe lungiloode
Aadaalla edupule elugetthi paade..

Suttaalendarunnaa sivara nee thodevadu raadule..
Medamiddelennunna, nee sote aaru adugule
Suttaalendarunnaa sivara nee thodevadu raadule..
Medamiddelennunna, nee sote aaru adugule

Kulam nadi thakkuvaithe kulam naadi thakkuvaithe..
Raktham rangu maaruthundaa
Ontlo raktham rangu maaruthundaa…

Arey! Nee kulam ekkuvaithe…
Arey! Nee kulam ekkuvaithe…
Kommuluntaayaraa.. Untaayaaraa..
Kommulunte.. Kommulunte.. Kommu.. Kommu..
Kommulunte.. Kummi.. Kummi.. Irisei..

Kulam thakkuvaithe ontlo burada paaruthundaa..
Nee kulam ekkuvaithe raktham rangu maaruthundaa..
Kaayaa kashtaanni nammukunna kulam maadi..
Maaya mathalabulu nerchukunna kulam meedi…

Nippette mathamu ika kappettaali manamu..
Nippette mathamu ika kappettaale manamu..
Kalau kanna bathuku chithi cherelopu vethuku
Kalau kanna bathuku chithi cherelopu vethuku.

Sithramaina Bhoomi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download