రౌడీ బాయ్స్ (టైటిల్ ట్రాక్) Rowdy Boys (Title Track) Lyrics - Roll Rida

Rowdy Boys (Title Track) lyrics, రౌడీ బాయ్స్ (టైటిల్ ట్రాక్) the song is sung by Roll Rida from Rowdy Boys. Rowdy Boys (Title Track) Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Roll Rida.

Rowdy Boys (Title Track) Lyrics

Yo! Everybody
The boys are on the way
Let’s listen up
What they gotta say

Ma boys thoti entry isthe allakallolam
Jara muttukunte antukuntam aggi pullalam
Em lekapoina masthuga untam chala unnolam
Mari lollikosthe dhada puttistham asale kurrallam

Ma bike sound bindass
Drift race bindass
Road rashu bindasu
Full too bindasuu

Ma head weight kick-assuu
Gang waru kick-assuu
Thug life u kick-assu
Full too kickassuu

Rowdy boys
We are the rowdy boys
We are the rowdy boys
Rowdy boys
We are the rowdy boys

Mem college ki vasthe
Colourful untadhi prathikshanam
Oka group tho ne bangs
Motham bang on rhythm

Ma manassu emo
Soft u ga undathi najuk naram
Kani gadabid chesthey
Kindesi thokkesi teppistham jwaram

bharatlyrics.com

Ma rave party istylu
Stud looks istylu
Dope swag istyluu
Full to istylu

Ma tinder dates istylu
Dirty talks istylu
Love bytes istylu
Full to istylu

Rowdy boys
We are the rowdy boys
Rowdy boys
We are the rowdy boys
Rowdy boys
We are the rowdy boys.

రౌడీ బాయ్స్ (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu

యో ఎవ్రీబడీ
ద బాయ్స్ ఆర్ ఆన్ ద వే
లెట్స్ లిసన్ అప్
వాట్ దే గాట్ ఆ సే

మా బాయ్స్ తోటి ఎంట్రీ ఇస్తే అల్లకల్లోలం
జరా ముట్టుకుంటే అంటుకుంటాం అగ్గి పుల్లలం
ఏం లేకపోయినా మస్తుగా ఉంటాం, చాల ఉన్నోల్లం
మరి లొల్లికొస్తే దడ పుట్టిస్తాం అసలే కుర్రాళ్ళం

మా బైక్ సౌండు బిందాసు
డ్రిఫ్ట్ రేసు బిందాసు
రోడ్డు రాషు బిందాసు
ఫుల్ టూ బిందాసు

భారత్ల్య్రిక్స్.కోమ్

మా హెడ్డు వెయిటు కిక్కాసు
గ్యాంగ్ వారు కిక్కాసు
థగ్గు లైఫు కిక్కాసు
ఫుల్ టూ కిక్కాసులు

రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్

మేం కాలేజీకొస్తే
కలర్ ఫుల్ ఉంటది ప్రతిక్షణం
ఒక చూప్తోనే వయస్సు
మొత్తం బ్యాంగాన్ చేద్దాం

మా మనస్సు ఏమో
సాఫ్ట్ గా ఉంటది నాజూక్ నరం
కాని గడబడ చేస్తే
గెంటేసి తొక్కేసి తెప్పిస్తాం జ్వరం

మా రేవ్ పార్టీ ఇస్టైలు
స్టంట్ లుక్స్ ఇస్టయిలు
డోప్ స్వాగు ఇస్టయిలు
ఫుల్ టూ ఇస్టయిలు

మా టిండర్ డేట్స్ ఇస్టయిలు
డర్టీ టాక్స్ ఇస్టయిలు
లవ్ బైట్స్ ఇస్టయిలు
ఫుల్ టూ ఇస్టయిలు

రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్
రౌడీ బాయ్స్
వి అర్ ద రౌడీ బాయ్స్.

Rowdy Boys (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download